Friday, March 09, 2007

  • blogu gola

ఎంటో ఎన్ని రోజుల నుంచి బ్లాగు రాద్డమనీ కుదరట్లేదు అందుకే ఈ రోజు కంకణం కట్టుకున్న న బ్లోగు ని update చేద్దామని decide అయ్యాను సరే బ్లోగు అంటే ఏదో ఒకటి రాయాలి కదా మరి న చిన్ననాటి జ్ఞాపకాలు ంనుంచి మొదలు పెడదాం అనుకుని ఇదిగో కింద ఉన్న బ్లోగు రాశాను ఈ సారి నుంచి నా బ్లోగు ని రోజువారి కాకపోయిన వీలున్నపుడు update చేద్దాం అని అనుకుంటున్న, కానీ మద్యల లో ఆ ఆంగ్ల పదాలు కూడా రాకుండా ఉండాలి అని ప్రయత్నిస్తున్న, మన దైనందిన జేవితం లో ఆంగ్ల బాష ఎంతగా పెనవేసుకుని పోయింది అంటే కొన్ని కొన్ని పదాలు మనం తెలుగు లో ఆలోచించలేకపోతున్నాం వాటి కోసం తప్పని సరిగాEnglish ఉపయోగించాలి మరి ఎందుకంటే అలా వాడుక బాష లో రాస్తే నే పది మంది చదివేడి , మన భావాలు ఆలోచనలు ఎదుటివాళ్ళకి తెలేసేది

సరే ఇంకా నా నుంచి మంచి బ్లోగు లు expect చెయ్యండి

సర్వే జన సుఖినో భవంతు

No comments: