ఏ "లక్షణా" లు
ఆంధ్ర లో ఎన్నికల హడావిడి మొదలయ్యింది . నాయకులు, "వి" నాయకులు మైకులు పట్టుకుని రోడ్ షో ల పేరు తో పబ్లిక్ ముందుకు వెళ్తున్నారు . వాళ్ల వాళ్ల ఉక దాంపుడు ఉపన్యసాలతో ప్రజల చెవులు చిరిగిపోయల అరుస్తున్నారు . తమ పార్టీ ఏమీ చేస్తుందో చెప్పడం కంటే పక్క పార్టీ ఏమీ తప్పులు చేసిందో చెప్పటం లో వీళ్ళందరూ సిద్దహస్టులు అనటం లో ఏ మాత్రం సందేహం లేదు.
డబ్బులు సంపాదించటానికి, ప్రజల నోట్లో నానటానికి మన దేశం లో 3 అత్యంత సులువైన (కొంచెం కస్టమే లెండి...) మార్గాలు ఉన్నాయి.
అవి సినిమా , క్రికెట్ & పాలిటిక్స్
ఈ సారి విశేషం ఏంటి అంటే ఈ మూడు కలిసిపోయాయి
ఇటు వాళ్ళు అటు అటు వాళ్ళు ఇటు వస్తూనే ఉన్నారు ప్రచారం పేరు తో తిరుగుతూనే ఉన్నారు
ఎవరు ఎవరితో కలుస్టరో, ఎవరు ఎపుడు ఈ పార్టీ లో ఉంటారో దేవుడికే తెలియాలి
లోగుట్తు పెరుమాల్లా కి ఎరుక
మన ఇంకో 2 నెలలు ఆగితే అందరి జాతకాలు బయట పడతాయి
ఓటు హక్కు ఉన్న వారు దయచేసి మే ఓటు ని వినియోగించామని ప్రార్ధన, అబ్యర్దన
ఈ కింద ఫొటోస్ చూడండి 03/18 వ తారీకున చిరంజీవి కి , NTR కి "సో కాల్డ్ " అభిమానులు ఇచిన బహుమతులు
వాటి సారూప్యం చూడండి
బంటూ మిల్లి లో చిరంజీవి కి
తగరపు వలస లో NTR కి
పూల కిరీటం, చేపలబుట్ట, వల, యాదృుచికమే అయిన ఒకే రోజు ఒకే బహుమతులు
2 comments:
adi matram nijam....pakkanolla tappulani matuku baaga chebutunnaru.....evari meeda burada takkuva unte valle better anukovali manam...
vyangyam neeku venna tho pettina vidya bava ... shabash, chala bavundi post ... mukyam ga antha kalaga polagam aipoindi ani ba cheppav .... ilanti kadhanalu chadavali anukune maa lanti pattakula kosam aina blog ni tarachu update cheyavalisndi ga manavi ....
Post a Comment