Wednesday, May 09, 2007

  • గతం

    గతమెంతో ఘనమినది అని పెద్దవాళ్ళు ఊరికే అనలేదు, ఆది చాలా మట్టుక్కు నిజం కాబట్టి. మనిషి గతం లోనే బతుకూతదంతా, మనం అపుడు ఇలా చేశాం అలా చేశాం అని గుర్తు తెచుకుని ఆ తీపి జ్ఞాపకాలతో మిగిలన జేవితం అంత గడుపుతాడాట. ఏమో నా జేవితం జరుగుతూ ఉంటే కానీ నాకు తేలేదు మేకు ఎవరికిన తెలిసిందా??

1 comment:

Lalita said...

నీ గతం అంత నాకు తెలుసు కదా ర..నువ్వేమీ చేసావో నేను కూడా నే పేరు మెడ ఒక బ్లోగ్ స్టార్ట్ చేస్తా ర