Saturday, November 10, 2007

పారిస్ తో పరిచయం

India's Fashion capital Pune నుంచి World's Fashion Capital of the world పారిస్ కి వచ్చాం అన్నమాట.దిగి దిగగానే జిల్ మని వంటికీ చల్లగాలి తగిలింది


యురోపియన్ యూనియన్ లో అడుగుపెట్టం అనుకున్న, ఇకడ చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఇక్కడ అంత ఫ్రెంచ్ ..దే పారిస్, సార్టీ, దిమశు దామాషా దో రతో .టకు దీకాంషీ మతం వ్తం స్దిషు మా ఇలా ఉంది వీళ్ళ బాష వినటానికి..వీళ్ళ ఇంగ్లీశ్ పలికే విదానం కూడా ఏమీ అంత చక్కగా లేదు, అప్పుడు అర్దం అయింది అమెరికన్స్ ఎందుకు ఇండియన్స్ అంటే పడిచస్తారో....

ఏర్‌పోర్ట్ లో 5 గంటలు ఉండాలి ఏమీ చేయను ..ఒక 2 అవర్స్ అటు ఇటు తిరిగేశను బయటకి వెళ్ళటానికి మనకి షాంఘై వీసా లేదు (యురోపియన్ యూనియన్ లో షార్ట్ టర్మ్ వీసా ని ఇలా పిలుస్తారు) చెక్ ఇన్ చేసి వర్క్ ఏరియా కి వచను.ఇప్పుడే ఇదిగో ల్యాప్‌టాప్ ఓపెన్ చేసా. కొంచెం సేపు సినిమా చూశాను...అందరు చూస్తూ వెళ్తునారు .. మిస్టర్ పెళ్ళాం పెట్టా కొంచెం సేపుఇంగ్లీశ్ సినిమా పెడితే నే అర్దం కాదు హింది అసలు అర్దం కాదు..ఇంక తెలుగు ఏమీ అర్దం అవుతుంది. బోర్ కొట్టింది ..ఇలా కాదు అని Wi- Fiకి కనెక్ట్ అయను. ఇంటెర్నెట్టు కి connect అయ్యి ఈ కింద చూపించిన కూర్చుని ఈ బ్లోగ్ రాస్తున్న ....















ఫ్రెంచ్ అమ్మాయిలు బాగున్నారు, ఏర్‌పోర్ట్ లో నేను పెక్ చూశాను, అదే మన్మధుడు సినెమలో బ్రహ్మానందం ఇస్తాడు , గుర్తొచ్చిందా ..హా ఇలా చెప్పగానే అలా పట్టేసేవాలు అంటే భలే ఇస్తాం లెండి ..కంగారుపడకండి నాకు ఎవరు ఇవ్వలేదు :) .... హ్మ్ టెర్మినల్ సినెమలో లాగా నేను ఇక్కడే ఉండిపోతే ఏమవుతుందా అన్న ఐడియా వచ్చింది,
బోస్టన్ ఫ్లైట్ అనౌన్స్ చేశాడు టైమ్ మద్యనమ్ 1.45 ఆపాటికే ఒక కాలింగ్ కార్డ్ కొని ఇండియా కి, స్విస్ కి ఫోనెలు కొట్తేసాను, పారిస్ వచిన Eiffel టవర్ చూడలేకపోయాను కనీసం ఫ్లైట్ లోచి అయిన కనిపిస్తుందేమో చూడాలీ..కనిపిస్తె ఫొటో తేసి పెడత మీ కోసం ...సరే నా ఫ్లైట్ <చెక్ ఇన్> టైమ్ అవుతోంది మరి ఉంటాను

1 comment:

రానారె said...

ఈఫిల్ టవరు కనిపించిందా?