Saturday, November 10, 2007

పారిస్ తో పరిచయం

India's Fashion capital Pune నుంచి World's Fashion Capital of the world పారిస్ కి వచ్చాం అన్నమాట.దిగి దిగగానే జిల్ మని వంటికీ చల్లగాలి తగిలింది


యురోపియన్ యూనియన్ లో అడుగుపెట్టం అనుకున్న, ఇకడ చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఇక్కడ అంత ఫ్రెంచ్ ..దే పారిస్, సార్టీ, దిమశు దామాషా దో రతో .టకు దీకాంషీ మతం వ్తం స్దిషు మా ఇలా ఉంది వీళ్ళ బాష వినటానికి..వీళ్ళ ఇంగ్లీశ్ పలికే విదానం కూడా ఏమీ అంత చక్కగా లేదు, అప్పుడు అర్దం అయింది అమెరికన్స్ ఎందుకు ఇండియన్స్ అంటే పడిచస్తారో....

ఏర్‌పోర్ట్ లో 5 గంటలు ఉండాలి ఏమీ చేయను ..ఒక 2 అవర్స్ అటు ఇటు తిరిగేశను బయటకి వెళ్ళటానికి మనకి షాంఘై వీసా లేదు (యురోపియన్ యూనియన్ లో షార్ట్ టర్మ్ వీసా ని ఇలా పిలుస్తారు) చెక్ ఇన్ చేసి వర్క్ ఏరియా కి వచను.ఇప్పుడే ఇదిగో ల్యాప్‌టాప్ ఓపెన్ చేసా. కొంచెం సేపు సినిమా చూశాను...అందరు చూస్తూ వెళ్తునారు .. మిస్టర్ పెళ్ళాం పెట్టా కొంచెం సేపుఇంగ్లీశ్ సినిమా పెడితే నే అర్దం కాదు హింది అసలు అర్దం కాదు..ఇంక తెలుగు ఏమీ అర్దం అవుతుంది. బోర్ కొట్టింది ..ఇలా కాదు అని Wi- Fiకి కనెక్ట్ అయను. ఇంటెర్నెట్టు కి connect అయ్యి ఈ కింద చూపించిన కూర్చుని ఈ బ్లోగ్ రాస్తున్న ....















ఫ్రెంచ్ అమ్మాయిలు బాగున్నారు, ఏర్‌పోర్ట్ లో నేను పెక్ చూశాను, అదే మన్మధుడు సినెమలో బ్రహ్మానందం ఇస్తాడు , గుర్తొచ్చిందా ..హా ఇలా చెప్పగానే అలా పట్టేసేవాలు అంటే భలే ఇస్తాం లెండి ..కంగారుపడకండి నాకు ఎవరు ఇవ్వలేదు :) .... హ్మ్ టెర్మినల్ సినెమలో లాగా నేను ఇక్కడే ఉండిపోతే ఏమవుతుందా అన్న ఐడియా వచ్చింది,
బోస్టన్ ఫ్లైట్ అనౌన్స్ చేశాడు టైమ్ మద్యనమ్ 1.45 ఆపాటికే ఒక కాలింగ్ కార్డ్ కొని ఇండియా కి, స్విస్ కి ఫోనెలు కొట్తేసాను, పారిస్ వచిన Eiffel టవర్ చూడలేకపోయాను కనీసం ఫ్లైట్ లోచి అయిన కనిపిస్తుందేమో చూడాలీ..కనిపిస్తె ఫొటో తేసి పెడత మీ కోసం ...సరే నా ఫ్లైట్ <చెక్ ఇన్> టైమ్ అవుతోంది మరి ఉంటాను

Friday, November 09, 2007

అమేరిక సంయుక్త రాస్టలు

సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ లో ఆన్‌సైట్ వెళ్ళటం రావటం కొత్త కాకపోయినా కొంత మంది కి మాత్రం ఆది ఒక డ్రీమ్ ల మిగిలిపోతుంది ..నాకు అలాంటి డ్రీమ్ ఉండేది US వెళలి అని.మా మ్యానేజర్ ని నయనో బయనో ఒప్పించి ..వన్ ఫైన్ డే చాన్స్ కొట్తేసాను,మొత్తానికి స్టంపింగ్, ఇంటర్‌వ్యూ గాట్ట్ర అన్ని అయిన తర్వాత నా నంబర్ వచ్చింది ఆ రోజు రానే వచ్చింది ..

ఆ రోజు మామూలుగానే 11 కి స్టార్ట్ అయ్యింది, లేచి సామాన్లు ప్యాక్ చేసుకుని చెకింగ్ అంత చూసుకునే సరికి
టైమ్ అయిపోయింది.నాతో పాటు ఏర్‌పోర్ట్ కి సునీల్ వస్తాను అన్నాడు ఇద్దరం స్టార్ట్ అయ్యాము, ఇంతలో మా డ్రైవర్ బాంబ్ పేల్చాడు , తాను మళ్లీ తిరిగి పూణే రాను అని.తనకి ఇంకొక పికప్ ఉంటుందేమో అన్నాడు, సో అనవసరం గా రిస్క్ ఎందుకు అని నేను సునీల్ ని దిగిపోమని చెప్పాను.అక్కడ నుంచి నేను ఒక్కడినే, ఇంక బొంబాయ్ వెళ్తున్నాత సేపు నా ఫోన్ ఎంగేజ్ లోనే ఉంది :).నా బ్రేక్‌డౌన్ పారిస్ లో, ముంబై నుంచి పారిస్ తరవాత పారిస్ నుంచి బోస్టన్.

ఏర్‌పోర్ట్ కి వెళ్ళిన తరవాత లగేజ్ చూసి ఏమీనా వంకలు పెడటడేమో , ఎక్కువ ఉంది అని పక్కన పడేస్టదేమో అని ఒక టెన్శన్ ఉండేది ఊశ్ ట్రిప్ కన్నా ఈ టెన్శన్ ఎక్కువ అయిపోయింది ...కానీ ఆది కాస్త సులువు గా అయిపోయింది. ..నేను వెళ్ళింది Airfrance లో (ఏ Check In ల్యాగేజ్ లిమిట్ డిఫరెంట్ క్యారియర్స్ కి డిఫరెంట్ గా ఉంటుంది ) ఫ్లైట్ రానే వచింది ..పెద్ద పదవంత ఉంది ఆ ఫ్లైట్, తల తిప్పి ఇటు నుంచి అటు చూసేందుకు సరిపోలేదు .. (నాకు లోకల్ ఫ్లైట్స్ లో తిరిగిన అనుభవం పనికివచింది:)) అంత SET.టేక్ ఆఫ్ అయింది .. విండొ నుంచి కిందకి చూసినప్పుడు మాత్రం ముంబై సిటీ మెరీసిపోయింది, పక్కన సముద్రం ఇంకా మరైన్ డ్రైవ్ క్లియర్ గా కనిపింాయి..
మెల్లిగా ఫ్లైట్ వేగం పుంజుకుంది ..ముందు సీట్ కి అట్యాచ్ చేసిన TV లో మొత్తం సమాచారం వస్తుంది మనం ఎంత ఎత్తులో ఎంత స్పీడ్ వెళ్తున్నది లో డిపార్చర్ అయ్యాక ఏన్ని Miles ఏ దేశం మీద గా వెళ్తున్నాం, రూట్ తో సహా అంత కనిపిస్తుంది, దాదాపు396,893 కిలోలు ఉన్న అంత పెద్ద విమానం అలా సులువుగా ఎగిరిపోతూ ఉంటే రైట్ బ్రదర్స్ కి ఒక salute చేసా. పక్క సీట్స్ మొత్తం ఖాళీ..Flight లో మందు బాగా పొస్తరు పీత లాగా తాగి పెడిపోరా అన్నఫ్రెండ్స్ మాటలు గుర్తోచాయి , కానీ అప్పటికే మనం వనవాసం లోఉన్నాం కదా అని లైట్ తీసుకున్న , కానీ కోతి బుద్ది ఎక్కడికి పోతుంది , ఎవరు రావట్లేదు, సరే అని ఇంకా నిద్ర కి ఉపక్రామిస్తుంటే ఎక్కడినుంచి వచిందో ఒక పెద్ద ఆవిడ(ఒక 40 వుంటేయి లెండి),ఒక తోపుడు బండి మీద ఒక పది రకాల బాటల్స్ వేసుకోచింది , మరి అంత రేంజ్ లో కాకపోయినా స్వర్గ లోకం లో రంబ ఊర్వసి మేనక వచ్చి Janta కి మధువు పోస్టున్న ఫీలింగ్ కలిగింది.ఒక గ్లాస్ వైన్ తెసుకుని పడుకున్న ,9 గంటలు ప్రయాణం , తెలియకుండా అయిపోయింది.పారిస్ వచ్చి0ది, నాకు ట్రాన్సిట్ వీసా (European Union దేశాలలో అడుగు పెట్టాలంటే ఈ వీసా అవసరం) లేదు కాబట్టి ఫ్లైట్ నుంచి Eiffel Tower కనిపిస్తుంది ఏమో అని చూశాను , అబ్బే మొత్తం మంచు దట్టంగా మేఘాలు నేను ముంబై లో రాత్రి 2.45 కి ఎక్కాను , పారిస్ లో దిగేసారికి మార్నింగ్ 8.45 అయింది , నేను గతం నుంచి ట్రావెల్ చేశాను.ఏదో Sci-Fi సినిమా లాగా అనిపించిందీ. జీవితం లో 6 గంటలు కలిసాయి, వెళ్ళేటప్పుడు పోతాయి లెండి. పారిస్ ఏర్‌పోర్ట్ చాలా పెద్దది , పారిస్ లో మొత్తం 4 ఏర్‌పోర్ట్స్ ఉన్నాయి , అందులో పెద్దది ఈ చార్లెస్ దే గావుల్ ఏర్‌పోర్ట్(Charles de Gaulle Airport).తర్వాత connecting ఫ్లైట్ 1.45 కి, అప్పుడు కలుద్దామ్...





Wednesday, September 05, 2007

చూశారా !!!!!!!!!!!!!
నేను నా గత పోస్ట్ లో చెప్పాను కదా నా ఇంజినియరింగ్ లైఫ్ స్టైల్ చెప్త అని (Dated మే 10 2007)
ఈ లోపు శేఖర్ కమ్ముల హ్యాపీ డేస్ అని పీరు పెట్టి సినిమా తీశాడు
ఇంకా నేను చెప్పేది ఏముంది మీరు చదివేడి ఏముంది ? :)

అందులో మన characters కనిపిస్తాయి

ఇక్కడ నా Engineering లైఫ్ గురించి చెప్తాను అన్నాను కదా, అందులో మన0 చందు టైప్, అమ్మాయిలకి మాత్రం రాజేష్ బాగా నక్చుతాడు ఎందుకంటే ప్లేబాయ్ టైప్ క్యారక్టర్ కదా!!!! :)

Saturday, September 01, 2007

Get this widget Track details eSnips Social DNA

కొంత మంది మిత్రుల కోరిక మేరకు కింద పోస్ట్ లోని పాట ని అతికించ
వినండి

Friday, August 17, 2007

నాకు నచ్చిన పాట

ఇళయరాజా స్వరపరిచిన అద్బుతమైన పాటల్లో ఈ కింద పాట ఒకటి కానీ ఈ పాట అంత ప్రాచుర్యం పొందలేదు,

సినిమా : సంకీర్తన
గానం : జేసుదాసు
సంగీతం : మాస్ట్రో " ఇళయరాజా"

పల్లవి

ఏ నావదె తీరమో
ఏ నేస్తామే జన్మ వరమొ 2

కల గానో కధ గానో
మిగిలేది నీవె ఈ జన్మ లో 2
ఏ నావదె తీరమో ఏ నేస్తామే జన్మ వరమొ
చరణం
నాలో ని నీవె నేనైనాను నీలో ని నేనే నీవైనావు 2
విన్నవా ఈ వింత ను అన్నారా ఎవరై నను 2
నీకు నాకు చెల్లిందను
ఏ నావదె తీరమో ఏ నేస్తామే జన్మ వరమొ
చరణం
ఆకాసమల్లె నేనున్నాను
ఆ నీలి రంగై నీవున్నావు 2
కలిశేది ఉహేనాను
ఉహాల్లో కలిశామను 2
నీవు నేను సాక్ష్యాలను
ఏ నావదె తీరమో ఏ నేస్తామే జన్మ వరమొ

Thursday, May 10, 2007

  • తిరిగి రావు

    నా గత పోస్ట్ లో చెప్పినట్టు నిజంగా గతమెంతో ఘనమైనది .. కొన్ని సంఘటనలు జీవితం లో చేరగని ముద్ర వెస్తాయి అవి ఎంత మార్చిపోడమన్న మార్చిపోలేము అటువంటివి తిరిగి రావు

    కొన్ని ఉదాహరణాలు

    చిన్నప్పుడు School మానేసి వర్షం లో Football ఆడిన రోజులు తిరిగి రావు
    School అయిపోగానే ఇంటి పెరట్లో బంతి ఆట (మా అమ్మ క్రిక్కెట్ ని అలాగే అనేది :) ) ఆడుతూ ఎదురుగా ఉన్న హొస్పిటల్ లో Patients ని కొట్టిన రోజులు తిరిగి రావు

    అమ్మ కి సినేమా కి వెళ్తను అని చెప్పి Video game centre లో గంటలు గంటలు కూర్చుని Mario, contra ఆడిన రోజులు తిరిగి రావు

    మా ఊరి లో గోదావరి ఒడ్డున ఇసుక తిన్నేల్లో నేను మా Friend కొట్టుకున్న రోజులు తిరిగి రావు

    School ఎగ్గొత్టి శ్మశనని కి వెళ్ళి కా లూతున్న సవం చూసి పడిపోయిన మా Friend ని మోసుకొచ్చిన రోజులు తిరిగి రావు

    నేను 9th క్లాసు చదువుతుండగా Vizag ట్రిప్ కోసం మొదటి సారి ట్రైన్ ఎక్కి ఆశ్చర్యపొయిన రోజులు తిరిగి రావు

    రోజు పొద్దున్నే Radio లో వార్తలు వింటూ, తర్వాత కొత్త హింది సినేమా ట్రైలర్స్ వినే రోజులు తిరిగి రావు

    మా పెరట్లో రాత్రి మడత మంచం మీద నక్షత్రాలని చూస్తూ పడుకున్న రోజులు తిరిగి రావు

    Intermediate లో NCC కంప్ కి విజయవాడ వెళ్ళి రాత్రి గోడ దూకి బీర్ తాగి కుంకుడు కాయ రసం లా ఉంది అని ఉసిన రోజులు తిరిగి రావు

    ఇవన్ని ఒక ఎత్తు అయితే నా Engineering Life ఇంకొక ఎత్తు ఆది ఒక మహాప్రశ్తానం అంత గ్రంధం అవుతుంది చెప్పుకుంట పోతే.....


మిగతాది తర్వాత పోస్ట్ లో ..............

Wednesday, May 09, 2007

చిన్న నాటి జ్ఞాపకాలు - 3

వీడేంట్రా బాబు ఎక్కడి నుంచో మొదలు పెట్టాడు అనుకుంటున్నారా , ఏమీ లేదు Spiderman-3 అయింది కదా అందుకే నేను కూడా 3rd పార్ట్ రాద్డమని మొదలు పెట్టాను.

చిన్నప్పుటి నుండి నేను ఆ.భా.ని.స లో member ని, ఆ.భా.ని.స అంటే ఏంటి అనుకుంటున్నారా అఖిల భారత నిద్రపోతుల సంఘం (మనకి కొంచెం ఎక్కువ) ..కానీ ఎంత నిద్ర లో ఉన్న Sunday వచింది అంటే చాలు పొద్దున్నే TV ముందు తయారయ్యేవాడిని .. చిన్నప్పుడు మనకి టీవీ అంటే మక్కువ ఎక్కువ !! వచిన ప్రతి ప్రోగ్రామ్ వదలకుండా చూసే వాడిని
బాష బెదమ్ లేకుండా Sunday మద్యననాం ప్రాంతీయ బాష చిత్రం కూడా చూసేవడిని అంటే నమ్మండి.
హింది ప్రోగ్ర్యామ్స్, సీరియల్స్ ,ఆడ్స్ Jingles, వార్తలు .ఒకటీంటి మొత్తం అన్ని చూసేవడిని, బహుశా దాని వల్లే వల్లే నాకు నేను గా హింది నేర్చుకోగలిగాను ఆదివారం నా కార్యక్రమలాన్ని TV ముందరే పళ్లు తోముకుని ఫ్రెష్ అయ్యీ వాచీ కూర్చునే వాడిని మా అమ్మ కోపం తో
ఆ TV వేడి మెళ్ళో వేయండి ఏక్క డికి వెళ్లిన చూస్తూ ఉంటాడు అని తిట్టేదీ , మా వీదీ లో కరేంట్ ఎప్పుడు పోతుందా అనీ అక్క వేయి కళ్ల తో చూసేది పాపం.
నేను DD లో చూసిన ప్రతి ప్రోగ్రామ్ ఇప్పటికీ నాకు గుర్తుంది పొద్దున్న 9 కి జైయంట్ రోబట్ తరువాత మహాభారత్ మద్య నమ్ 3.30 కి World Of Sport, మీలే సూర్ మేర తుమార తరువాత 4 కి వాక్చే తెలుగు సినిమా, ఇవి కాకుండా మా పక్కింటి వల్ల ఇంటికి వెళ్ళి కేబల్ టీవీ కూడా ఇవన్ని మరి చినప్పుడు అన్నంత అంటే 7,8 వరకు 9th క్లాస్ నుంచి రూట్ మారిపోయింది , అదే పని గా పొద్దునుంచి సాయంత్రం వరుకు Cricket ఆడటం తెల్లవారు జామునే లేచి బ్యాడ్‌మింటన్ ఆదేవాడిని స్టేట్ లెవెల్ లో మా District తరుపున ఆడను లెండి.

చిన్ననాటి రోజులు గుర్తుందేవి తక్కువే అయిన అవి గుర్తోచినప్పుడు మనం మళ్లీ చిన్నపిల్లలం అయిపోతాం,
జీవితం అనే పుస్తకం లో బాల్యం అనే పుటా ఒక తీపి జ్ఞాపకం

ఏమంటారు ??