Thursday, January 22, 2009
Friday, November 28, 2008
ఛత్రపతి టైటల్ సాంగ్
అగ్ని స్కలన సంధఘఢరిపు వర్గ ప్రాల్య రాదా ఛత్రపతి
మధ్యంధిన సముధ్యత్ కిరాణా విద్యుద్ధుమనీ ఖానీ ఛత్రపతి
తజ్జెం తజ్జేనూ తాధీం ధీరాన
ధీం ధీం తకిట నట ఛత్రపతి
ఉర్‌వి వలయ సంభవ్యవర స్వాక్చంద గుణాధి...||
||ఖుంభి నికర ఖుంభాస్త
గురు ఖుంభి వలయ పతి ఛత్రపతి
ఝంఝ పావన గర్వపహర వింధ్యద్రి సమాడ్ృుతి ఛత్రపతి
చండ ప్రబల డోఅర్‌ధండజిట ధూర్ధండ భాత తాతి ఛత్రపతి
శత్రు ప్రకార విక్చేదాకర భీమా అర్జున ప్రతి...|| (2)
||ధిగ్ ధిగ్ విజయ ఢంకా
నినాద ఘంటారావ తుస్షఛిత చత్ర్పాతి
సంఘ స్వజన విద్రోహి గణ విధ్వంస వ్రతమటి ఛత్రపతి
ఆర్థత్రన ధూస్తఢ్‌యుమ్న క్షాత్ర స్పుర్తి ధిధిటి,
భీంాక్ష్మాపతి,శిక్ష స్మృతి స్థాపతి....||

Friday, June 06, 2008
చాకి రేవు
ఏమైనాది ???
అక్కడికి వెళ్ళాక నాకు కొన్ని పదాలు తెలిసాయి చాకిరేవు, కుక్క చాకిరి, ఇలా0టివి అన్నమాట...
నేను వెళ్లే టైమ్ కి ముకేశ్ అక్కడే ఉన్నాడు , వాడు వంట వార్పూ అంటూఏదో సెట్ చేశాడు, ఇంకా Office లో .. మా బాస్ గాడు పాల్, చూడటానికి Nicolas Cage కి కసిన్ బ్రదర్ ల ఉంటాడు, ఎపుడు శోధి వేయటం, టీమ్ నుంచి వేడిని పేకేస్తా వాడిని పేకేస్తా అనటం, లేదా వాళ్ళకి తెలిసిన అతి పెద్ద మరియు కష్టమైనా గేమ్ Baseball గురించి చెప్పటం చేసేవాడు కానీ మంచోడు నను అన్ని Restaurants కి తేసూకెళ్లాడు, తెలుగు వాడి కి ఎక్కడకి వెళ్ళిన ఒక జబ్బు ఉంటుంది Friends కి ఫోన్ చేసి ఎలా ఉనావ్ ఏంటి సంగతులు అని అడిగిన తర్వాత ప్రశ్నలు ఇలా ఉంటాయి "బావ చిరుత ఎలా ఉంది ర? రామ్ చరన్ తెజ్ పనికొస్తడంటావా? NTR ఏంట్రా అంత చిక్కిపోయాడు .వెంకీ ఏంట్రా మూసలోడు అయిపోతునాడు" ఇత్యాది కబుర్లు అన్నమాట, తెలుగు వాడికి సినిమా అంటే అంత పిచీ మరి , ఎపుడు టైమ్ దొరికినా సినిమా చూద్దాం లేదా దానికి సంబందించి వింతలూ వార్తలు తెలుసుకుందాం అనుకుంటాడు.ఇక విషయానికి
వస్తే మనము కూడా పదహరణాల తెలుగు వాళ్ళం కాబట్టి వెంటనే నెట్ మీద పడ్డం, నెట్ లో అంత తిరగేసిన తర్వాత కొన్ని సైట్స్ పట్టుకుని సినెమలు డౌన్ లోడ్ చేసెయాటం పూణే లో విడుదల కు నోచుకోలేని సినెమలు కవర్ చేసెయాటం, రాత్రి అవగానే ఒక ఫోన్ కొట్టి పడుకోవటం ఇది మనం చేసేది, ఇది కాక మా బాసు గాడు ఫోన్ చేసి శోధి వేసేవాడు . మనం శుద్ద శాకహరి కదా( Friends గతం వద్దు, మనం వర్తమానం లో జేవిద్దాం)బోజానం లేదు, దెబ్బ కి దెయ్యం దిగి వాంట్లో ఉన్నత కొవ్వు టైట్యానిక్ ఢీ కొన్నపుడు కరిగిన గ్లేషియర్ లాగా కరిగి పోయింది, ఆ పని కి ఆ బోజనానికి సిస్టమ్ పట్టుకోగానే నీరసం మున్చుకొచెది దానికి తోడు మా ముకీయా గాడు ఒకడు, వీకెండ్ వచింది అంటే చాలు దగ్గర్లో ఉన్న ఇండియన్ రెస్టౌరెంట్స్ కి తీసుకెళ్ళెవాడు, అక్కడ వాడు వరద బాదితులకి ఒక్కసారి గా పది పులిహోర పొట్లాలు దొరికినంత ఆనందం తో, విరగబడి తింటూ ఉంటే వీడు ఇంతే అదో టైప్ అనుకున్న, కానీ సరిగా ఒక నెల తర్వాత నేను కూడా అదే స్తితి కి చేరి వాడి కన్నా ఘోరం గా తింటుంటే అర్దం అయింది . అందరి పరిస్తితి ఇలాగే ఉంది అనుకుంటే మీరు పొరపైనట్టే, చక్కా గా ఫ్యామిలీ వున్నవాళ్లు లేదా కొంత మంది బ్యాచ్లర్స్ ఉంటే వాళ్ళు అన్ని రకాలు మంచి గా వండుకుని మస్తు గా తింటారు,లేదా నాన్ వెగ్ తినేవాళ్ళు అయితే పండగ చేసుకోవచు, మా ముకీయా గాడు ఎగిరేవి, పాకేవి, ఈడేవి, నడిచేవి అన్ని తినేవాడు మనకి Pizza ఉంది కాబట్టి గడిపేశం.
మొత్తానికి Trip అయిపోయి India వచెసాక రాయటం start చెయ్యాల్సి వచింది....
Monday, March 10, 2008
"మహరాస్త్ర లో ఉత్తర భారతీయుల పై, బీహరియుల పై దాడి "
...విషయం చదివి మా కొలీగ్ ముకేశ్ కి చెప్పాను హింది లోకి తర్జుమా చేసి .వాడు దానికి ఒక ఏదవ నవ్వు నవ్వి మా Project Leaderతో డిస్కషన్ పెట్టాడు ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటి అంటే ముకేశ్ ది బీహార్ , మా Lead ది ఉత్తర ప్రదేశ్ మేము పిచ్ఛపాతి మాట్లాడుకుంటూ ఉండగా అకడికి ఇద్దరు మరాఠీలు వచ్చారు. ప్రతి రాస్త్రం లో ఏదో ఒకటి వర్గం మీదో , లేదా ఏదో ఒక కులం మీదొ లేక పరాయి రాస్త్రం వాళ్ళు నీళ్ళు తీసుకుంటునారని, Dam లు కడుతున్నారు అని గొడవలు జరుగుతూనే ఉన్నాయి.
"తెలుగు జాతి మనది నిండు గా వెలుగు జాతి మనది" ఎందుకో ఆ టైమ్ లో నాకు ఈ పాట గుర్తోచింది అంతే, కూర్చున్న వాడిని కూర్చునట్టు ఉండకుండా ఆంధ్ర లో ఇలాంటి గొడవలు ఉండవు, మా వాళ్ళు చాలా Flexible ఎవరు వచ్చిన కలుపుకుంటారు, నీళ్ళ కోసం గొడవ పడరు అన్నాను. దానివి మా మరాఠి కొలీగ్ అవును ఆంధ్ర లో ఇలాంటి గొడవలు ఉండవు అన్నాడు( ఆది విని నాలో తెలుగు వాడు తెగ ఆనంద పడిపోయాడు) వాళ్ళు వేరే రాస్త్రం వాళ్ళని ఏమీ అనరు. వాళ్ళలో వాళ్లకే పడదు, Factionism అని కొట్టుకుంటారు , ప్రత్యేక రాస్త్రం అంటారు , తెలంగాణా వాళ్ళు ఆంధ్ర వాళ్ళని తిట్టుకుంటారు , ఆంధ్ర వాళ్ళు తెలంగాణా వాళ్ళని తిట్టుకుంటారు ఆంటే కానీ బయట వాళ్ళని ఏమీ అన్నారు అన్నాడు. ఆది విని నాకు నోట మాట రాలేదు , ఒక వెర్రి నవ్వు తప్ప.
అందరు వెళ్ళిపోయాక అలోచించాను వాడు మనల్ని తిట్టాడా లేక పొగిడాదా అని !!!!!!!!!!!!!!!

Wednesday, March 05, 2008
ఇటీవల భారత తంతి తపాల శాఖ వారు విడుదల చేసిన శ్రీ దామోదరం సంజీవయ్యా గారి స్టాంప్ ఇది
గూగుల్ పుణ్యమా అని మరి కాస్త వివరం దొరికింది
దామోరం సంజీవయ్యా ఫిబ్రవరి 4, 1922 లో కర్నూలు జిల్లా పెద్దపాడు అనే కుగ్రామం లో పుట్టారు. శ్రీ మునయ్య శ్రీమతి సూంకుళమ్మ వారి తల్లితండ్రులు. అదే గ్రామం లో పటాశాల వరుకూ చదివి, తర్వాత కర్నూలు లో హై స్కూల్ లో, అటు పిమ్మట అనంతపూర్ లో ఆర్ట్స్ కాలేజ్ నుంచి డిగ్రీ లో పట్టభద్రులయ్యారు. 1950 లో ఆయన మెంబర్ ఒఫ్ పార్లిమెంట్ గా ఎన్నిక కావటం తో ఆయన రాజకీయ జీవితం ప్రారంభమైంది, 1952 లో పాతికొండ నియోజకవర్గం నుంచి మదరసు అసెంబ్లీ కి ఎన్నికిన ఇద్దరు వ్యక్తులలో సంజీవయ్యా గారు ఒకరు. అప్పటి ముఖ్యమంత్రి అయిన సీ. రాజగోపాలాచారి గారు ఆయన్ని తన మంత్రి వర్గం లో తీసుకున్నారు. 1953 లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తరువాత మొదటి ముఖ్యమంత్రి అయిన టంగుటూరి ప్రకాశం గారి హయాము లో కూడా మంత్రి గా పనిచేశారుజవహార్‌లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ మంత్రి వర్గం లో పలు ముఖ్య పదవులు నిర్వర్తించి ఆ పదవులకే వన్నె తెచ్చారు మన తెలుగు తేజం సంజీవయ్యా గారు. లేబర్ మినిస్టర్ గా చేసి ప్రజల మనిషి అనిపించుకున్న గొప్ప వ్యక్తి, సమకాలీన తెలుగు రాజకీయ నాయకుల్లో ఆయన పేరు చిరస్మరణీయం గా మిగిలిపోతుంది.
గూగుల్ పుణ్యమా అని మరి కాస్త వివరం దొరికిందిదామోరం సంజీవయ్యా ఫిబ్రవరి 4, 1922 లో కర్నూలు జిల్లా పెద్దపాడు అనే కుగ్రామం లో పుట్టారు. శ్రీ మునయ్య శ్రీమతి సూంకుళమ్మ వారి తల్లితండ్రులు. అదే గ్రామం లో పటాశాల వరుకూ చదివి, తర్వాత కర్నూలు లో హై స్కూల్ లో, అటు పిమ్మట అనంతపూర్ లో ఆర్ట్స్ కాలేజ్ నుంచి డిగ్రీ లో పట్టభద్రులయ్యారు. 1950 లో ఆయన మెంబర్ ఒఫ్ పార్లిమెంట్ గా ఎన్నిక కావటం తో ఆయన రాజకీయ జీవితం ప్రారంభమైంది, 1952 లో పాతికొండ నియోజకవర్గం నుంచి మదరసు అసెంబ్లీ కి ఎన్నికిన ఇద్దరు వ్యక్తులలో సంజీవయ్యా గారు ఒకరు. అప్పటి ముఖ్యమంత్రి అయిన సీ. రాజగోపాలాచారి గారు ఆయన్ని తన మంత్రి వర్గం లో తీసుకున్నారు. 1953 లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తరువాత మొదటి ముఖ్యమంత్రి అయిన టంగుటూరి ప్రకాశం గారి హయాము లో కూడా మంత్రి గా పనిచేశారుజవహార్‌లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ మంత్రి వర్గం లో పలు ముఖ్య పదవులు నిర్వర్తించి ఆ పదవులకే వన్నె తెచ్చారు మన తెలుగు తేజం సంజీవయ్యా గారు. లేబర్ మినిస్టర్ గా చేసి ప్రజల మనిషి అనిపించుకున్న గొప్ప వ్యక్తి, సమకాలీన తెలుగు రాజకీయ నాయకుల్లో ఆయన పేరు చిరస్మరణీయం గా మిగిలిపోతుంది.
Saturday, November 10, 2007
పారిస్ తో పరిచయం
India's Fashion capital Pune నుంచి World's Fashion Capital of the world పారిస్ కి వచ్చాం అన్నమాట.దిగి దిగగానే జిల్ మని వంటికీ చల్లగాలి తగిలింది
యురోపియన్ యూనియన్ లో అడుగుపెట్టం అనుకున్న, ఇకడ చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఇక్కడ అంత ఫ్రెంచ్ ..దే పారిస్, సార్టీ, దిమశు దామాషా దో రతో .టకు దీకాంషీ మతం వ్తం స్దిషు మా ఇలా ఉంది వీళ్ళ బాష వినటానికి..వీళ్ళ ఇంగ్లీశ్ పలికే విదానం కూడా ఏమీ అంత చక్కగా లేదు, అప్పుడు అర్దం అయింది అమెరికన్స్ ఎందుకు ఇండియన్స్ అంటే పడిచస్తారో....
ఏర్‌పోర్ట్ లో 5 గంటలు ఉండాలి ఏమీ చేయను ..ఒక 2 అవర్స్ అటు ఇటు తిరిగేశను బయటకి వెళ్ళటానికి మనకి షాంఘై వీసా లేదు (యురోపియన్ యూనియన్ లో షార్ట్ టర్మ్ వీసా ని ఇలా పిలుస్తారు) చెక్ ఇన్ చేసి వర్క్ ఏరియా కి వచను.ఇప్పుడే ఇదిగో ల్యాప్‌టాప్ ఓపెన్ చేసా. కొంచెం సేపు సినిమా చూశాను...అందరు చూస్తూ వెళ్తునారు .. మిస్టర్ పెళ్ళాం పెట్టా కొంచెం సేపుఇంగ్లీశ్ సినిమా పెడితే నే అర్దం కాదు హింది అసలు అర్దం కాదు..ఇంక తెలుగు ఏమీ అర్దం అవుతుంది. బోర్ కొట్టింది ..ఇలా కాదు అని Wi- Fiకి కనెక్ట్ అయను. ఇంటెర్నెట్టు కి connect అయ్యి ఈ కింద చూపించిన కూర్చుని ఈ బ్లోగ్ రాస్తున్న ....
ఫ్రెంచ్ అమ్మాయిలు బాగున్నారు, ఏర్‌పోర్ట్ లో నేను పెక్ చూశాను, అదే మన్మధుడు సినెమలో బ్రహ్మానందం ఇస్తాడు , గుర్తొచ్చిందా ..హా ఇలా చెప్పగానే అలా పట్టేసేవాలు అంటే భలే ఇస్తాం లెండి ..కంగారుపడకండి నాకు ఎవరు ఇవ్వలేదు :) .... హ్మ్ టెర్మినల్ సినెమలో లాగా నేను ఇక్కడే ఉండిపోతే ఏమవుతుందా అన్న ఐడియా వచ్చింది,
బోస్టన్ ఫ్లైట్ అనౌన్స్ చేశాడు టైమ్ మద్యనమ్ 1.45 ఆపాటికే ఒక కాలింగ్ కార్డ్ కొని ఇండియా కి, స్విస్ కి ఫోనెలు కొట్తేసాను, పారిస్ వచిన Eiffel టవర్ చూడలేకపోయాను కనీసం ఫ్లైట్ లోచి అయిన కనిపిస్తుందేమో చూడాలీ..కనిపిస్తె ఫొటో తేసి పెడత మీ కోసం ...సరే నా ఫ్లైట్ <చెక్ ఇన్> టైమ్ అవుతోంది మరి ఉంటాను

Friday, November 09, 2007
అమేరిక సంయుక్త రాస్టలు
సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ లో ఆన్‌సైట్ వెళ్ళటం రావటం కొత్త కాకపోయినా కొంత మంది కి మాత్రం ఆది ఒక డ్రీమ్ ల మిగిలిపోతుంది ..నాకు అలాంటి డ్రీమ్ ఉండేది US వెళలి అని.మా మ్యానేజర్ ని నయనో బయనో ఒప్పించి ..వన్ ఫైన్ డే చాన్స్ కొట్తేసాను,మొత్తానికి స్టంపింగ్, ఇంటర్‌వ్యూ గాట్ట్ర అన్ని అయిన తర్వాత నా నంబర్ వచ్చింది ఆ రోజు రానే వచ్చింది ..
ఆ రోజు మామూలుగానే 11 కి స్టార్ట్ అయ్యింది, లేచి సామాన్లు ప్యాక్ చేసుకుని చెకింగ్ అంత చూసుకునే సరికి
టైమ్ అయిపోయింది.నాతో పాటు ఏర్‌పోర్ట్ కి సునీల్ వస్తాను అన్నాడు ఇద్దరం స్టార్ట్ అయ్యాము, ఇంతలో మా డ్రైవర్ బాంబ్ పేల్చాడు , తాను మళ్లీ తిరిగి పూణే రాను అని.తనకి ఇంకొక పికప్ ఉంటుందేమో అన్నాడు, సో అనవసరం గా రిస్క్ ఎందుకు అని నేను సునీల్ ని దిగిపోమని చెప్పాను.అక్కడ నుంచి నేను ఒక్కడినే, ఇంక బొంబాయ్ వెళ్తున్నాత సేపు నా ఫోన్ ఎంగేజ్ లోనే ఉంది :).నా బ్రేక్‌డౌన్ పారిస్ లో, ముంబై నుంచి పారిస్ తరవాత పారిస్ నుంచి బోస్టన్.
ఏర్‌పోర్ట్ కి వెళ్ళిన తరవాత లగేజ్ చూసి ఏమీనా వంకలు పెడటడేమో , ఎక్కువ ఉంది అని పక్కన పడేస్టదేమో అని ఒక టెన్శన్ ఉండేది ఊశ్ ట్రిప్ కన్నా ఈ టెన్శన్ ఎక్కువ అయిపోయింది ...కానీ ఆది కాస్త సులువు గా అయిపోయింది. ..నేను వెళ్ళింది Airfrance లో (ఏ Check In ల్యాగేజ్ లిమిట్ డిఫరెంట్ క్యారియర్స్ కి డిఫరెంట్ గా ఉంటుంది ) ఫ్లైట్ రానే వచింది ..పెద్ద పదవంత ఉంది ఆ ఫ్లైట్, తల తిప్పి ఇటు నుంచి అటు చూసేందుకు సరిపోలేదు .. (నాకు లోకల్ ఫ్లైట్స్ లో తిరిగిన అనుభవం పనికివచింది:)) అంత SET.టేక్ ఆఫ్ అయింది .. విండొ నుంచి కిందకి చూసినప్పుడు మాత్రం ముంబై సిటీ మెరీసిపోయింది, పక్కన సముద్రం ఇంకా మరైన్ డ్రైవ్ క్లియర్ గా కనిపింాయి..
మెల్లిగా ఫ్లైట్ వేగం పుంజుకుంది ..ముందు సీట్ కి అట్యాచ్ చేసిన TV లో మొత్తం సమాచారం వస్తుంది మనం ఎంత ఎత్తులో ఎంత స్పీడ్ వెళ్తున్నది లో డిపార్చర్ అయ్యాక ఏన్ని Miles ఏ దేశం మీద గా వెళ్తున్నాం, రూట్ తో సహా అంత కనిపిస్తుంది, దాదాపు396,893 కిలోలు ఉన్న అంత పెద్ద విమానం అలా సులువుగా ఎగిరిపోతూ ఉంటే రైట్ బ్రదర్స్ కి ఒక salute చేసా. పక్క సీట్స్ మొత్తం ఖాళీ..Flight లో మందు బాగా పొస్తరు పీత లాగా తాగి పెడిపోరా అన్నఫ్రెండ్స్ మాటలు గుర్తోచాయి , కానీ అప్పటికే మనం వనవాసం లోఉన్నాం కదా అని లైట్ తీసుకున్న , కానీ కోతి బుద్ది ఎక్కడికి పోతుంది , ఎవరు రావట్లేదు, సరే అని ఇంకా నిద్ర కి ఉపక్రామిస్తుంటే ఎక్కడినుంచి వచిందో ఒక పెద్ద ఆవిడ(ఒక 40 వుంటేయి లెండి),ఒక తోపుడు బండి మీద ఒక పది రకాల బాటల్స్ వేసుకోచింది , మరి అంత రేంజ్ లో కాకపోయినా స్వర్గ లోకం లో రంబ ఊర్వసి మేనక వచ్చి Janta కి మధువు పోస్టున్న ఫీలింగ్ కలిగింది.ఒక గ్లాస్ వైన్ తెసుకుని పడుకున్న ,9 గంటలు ప్రయాణం , తెలియకుండా అయిపోయింది.పారిస్ వచ్చి0ది, నాకు ట్రాన్సిట్ వీసా (European Union దేశాలలో అడుగు పెట్టాలంటే ఈ వీసా అవసరం) లేదు కాబట్టి ఫ్లైట్ నుంచి Eiffel Tower కనిపిస్తుంది ఏమో అని చూశాను , అబ్బే మొత్తం మంచు దట్టంగా మేఘాలు నేను ముంబై లో రాత్రి 2.45 కి ఎక్కాను , పారిస్ లో దిగేసారికి మార్నింగ్ 8.45 అయింది , నేను గతం నుంచి ట్రావెల్ చేశాను.ఏదో Sci-Fi సినిమా లాగా అనిపించిందీ. జీవితం లో 6 గంటలు కలిసాయి, వెళ్ళేటప్పుడు పోతాయి లెండి. పారిస్ ఏర్‌పోర్ట్ చాలా పెద్దది , పారిస్ లో మొత్తం 4 ఏర్‌పోర్ట్స్ ఉన్నాయి , అందులో పెద్దది ఈ చార్లెస్ దే గావుల్ ఏర్‌పోర్ట్(Charles de Gaulle Airport).తర్వాత connecting ఫ్లైట్ 1.45 కి, అప్పుడు కలుద్దామ్...

Subscribe to:
Comments (Atom)